हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Tatkal Tickets: టికెట్ల బుకింగ్‌కు ఈ-ఆధార్ ఉండాల్సిందే: అశ్వినీ వైష్ణ‌వ్

Vanipushpa
Tatkal Tickets: టికెట్ల బుకింగ్‌కు ఈ-ఆధార్ ఉండాల్సిందే: అశ్వినీ వైష్ణ‌వ్

తాత్కాల్ టికెట్ల(Tatkal Tickets) జారీలో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌క‌ల‌ను అడ్డుకునేందుకు భార‌తీయ రైల్వే కొత్త(Indian Railways_ నిర్ణ‌యం తీసుకున్న‌ది. తాత్కాల్ టికెట్లు(Tatkal Tickets) పొందేందుకు ఈ-ఆధార్ త‌ప్ప‌నిస‌రి చేస్తున్న‌ట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్(Ashwini Vaishnaw) తెలిపారు. ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో ఈ విష‌యాన్ని చెప్పారు. త్వ‌ర‌లోనే ఈ-ఆధార్ ఆధారంగా తాత్కాల్ టికెట్లు పొందే ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పారు. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో నిజ‌మైన యూజ‌ర్ల‌కు క‌న్ఫ‌ర్మ్ టికెట్లు ద‌క్కాల‌న్న ఉద్దేశంతో ఈ-ఆధార్‌ను తాత్కాల్ టికెట్ల‌కు త‌ప్ప‌నిస‌రి చేస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

Tatkal Tickets: టికెట్ల బుకింగ్‌కు ఈ-ఆధార్ ఉండాల్సిందే: అశ్వినీ వైష్ణ‌వ్
Tatkal Tickets: టికెట్ల బుకింగ్‌కు ఈ-ఆధార్ ఉండాల్సిందే: అశ్వినీ వైష్ణ‌వ్

ఐడీల‌ను డీయాక్టివేట్ చేశాం: రైల్వే శాఖ

ఐఆర్సీటీసీ పోర్ట‌ల్ ద్వారా జ‌రుగుతున్న టికెట్ల బుకింగ్ అక్ర‌మాల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నంలో భాగంగా సుమారు 2.5 కోట్ల బోగ‌స్ ఐడీల‌ను బ్లాక్ చేసిన‌ట్లు రైల్వే శాఖ చెప్పింది. ఏఐ ఆధారిత వ్య‌వ‌స్థ ద్వారా ఆ ఐడీల‌ను డీయాక్టివేట్ చేసిన‌ట్లు రైల్వే శాఖ పేర్కొన్న‌ది. మే 22వ తేదీన ఒక నిమిషంలో అత్య‌ధిక సంఖ్య‌లో టికెట్లు బుక్ అయ్యాయ‌ని, ఆ రోజున కేవ‌లం 60 సెక‌న్ల‌లో 31,814 టికెట్లు బుక్ అయిన‌ట్లు రైల్వే శాఖ చెప్పింది. ఆప‌రేష‌న‌ల్ సామ‌ర్థ్యంలో ఇదో కొత్త మైలురాయిని రైల్వే శాఖ తెలిపింది.
జాప్యం లేకుండా టికెట్‌ను పొంద‌వ‌చ్చు
తాత్కాల్ బుకింగ్ స‌మ‌యంలో.. మొద‌టి 5 నిమిషాల్లో ట్రాఫిక్ తారాస్థాయిలో ఉంటుంద‌ని, అయితే కొత్త బాట్ సిస్ట‌మ్ ద్వారా ఆ ట్రాఫిక్‌ను రెగ్యులేట్ చేసిన‌ట్లు రైల్వే శాఖ పేర్కొన్న‌ది. టికెట్ బుకింగ్ సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు కొత్త యూజ‌ర్ ప్రోటోకాల్స్‌ను ఇంట్ర‌డ్యూస్ చేసిన‌ట్లు రైల్వే శాఖ తెలిపింది. ఆధార్ వెరిఫికేష‌న్ లేని యూజ‌ర్లు.. రిజిస్ట్రేష‌న్ త‌ర్వాత మూడు రోజుల‌కు టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు. ఇక ఈ-ఆధార్ వెరిఫై యూజ‌ర్ ఎటువంటి జాప్యం లేకుండా టికెట్‌ను పొంద‌వ‌చ్చు అని రైల్వే శాఖ చెప్పింది.

Read Also:Himanta Biswa Sarma : చైనా బ్రహ్మపుత్ర నదిని అడ్డుకున్న భరత్ కు నష్టం లేదు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…

భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

4 గంటల్లో ముంబై నుంచి హైదరాబాద్ కి చేరుకోవచ్చు

4 గంటల్లో ముంబై నుంచి హైదరాబాద్ కి చేరుకోవచ్చు

📢 For Advertisement Booking: 98481 12870