हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Donald Trump: ఇరాన్ కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక

Anusha
Donald Trump: ఇరాన్ కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక

ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య కొనసాగుతున్న భీకర ఘర్షణ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.ఈ ఘర్షణలపై ప్రపంచదేశాలు అత్యంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ఈ ఘటనలపై అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు.ఇరాన్ పై నిన్న రాత్రి జరిగిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ట్రంప్ (Donald Trump) స్పష్టం చేశారు.ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, అణు ప్రాజెక్టుపై ఇజ్రాయెల్ “భారీ దాడులు” చేసిన కొన్ని గంటల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము రంగంలోకి దిగితే పరిస్థితి వేరేలా ఉంటుందని చెప్పారు. ఒకవేళ అమెరికాపై ఇరాన్ దాడికి ప్రయత్నిస్తే, తమ సాయుధ బలగాల పూర్తి శక్తితో ఇరాన్ మునుపెన్నడూ చూడని స్థాయిలో ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.

సాయుధ దళాల

నిన్న రాత్రి ఇరాన్‌పై జరిగిన దాడితో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదు. ఇరాన్ మమ్మల్ని ఏ రూపంలోనైనా లక్ష్యంగా చేసుకుంటే, అమెరికా సాయుధ దళాల పూర్తి శక్తి ఏంటో చూపిస్తాం అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తాను సులభంగా ఒక ఒప్పందం కుదిర్చి, ఈ రక్తపాత ఘర్షణకు ముగింపు పలకగలనని కూడా ఆయన పేర్కొన్నారు.ఇరాన్ పై దాడుల నేపథ్యంలో ఈ రోజు ఒమన్‌ (Oman) లో జరగాల్సిన అమెరికా-ఇరాన్ అణు చర్చలు రద్దయ్యాయి.ఇరాన్ తన అణు కార్యక్రమంపై అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని, లేకపోతే ఏమీ మిగలదని ట్రంప్ ఇటీవల హితవు పలికారు.

Donald Trump

విస్తృతమైన దాడులు

మరోవైపు, ఇరాన్ ప్రభుత్వ అణు ఆయుధాల ప్రాజెక్టుకు సంబంధించిన టెహ్రాన్‌లోని లక్ష్యాలపై తాము విస్తృతమైన దాడులు పూర్తి చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఈ రోజు తెల్లవారుజామున ప్రకటించింది. ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ (Iran’s Ministry of Defense) ప్రధాన కార్యాలయం, ఎస్‌పీఎన్‌డీ అణు ప్రాజెక్టు లక్ష్యాలలో ఉన్నాయని ఎక్స్ లో పేర్కొంది. ఇరాన్ తన “అణు ఆర్కైవ్‌ను దాచిన” ప్రదేశాన్ని కూడా తాము దెబ్బతీశామని ఐడీఎఫ్ తెలిపింది.ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో జెరూసలెం, టెల్ అవీవ్‌లలో వైమానిక దాడుల సైరన్లు మోగాయి. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్ ఇంధన మౌలిక సదుపాయాలు, ఫైటర్ జెట్ ఇంధన ఉత్పత్తి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 10 ఏళ్ల బాలుడు, 20 ఏళ్ల యువతితో సహా ఏడుగురు మరణించినట్లు సమాచారం.

Read Also: America: అమెరికాలో ప్రజాప్రతినిధులే లక్ష్యంగా దుండుగుడు కాల్పులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

📢 For Advertisement Booking: 98481 12870