(TG) యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించే వార్షిక అధ్యయనోత్సవాలకు సంబంధించి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు మొత్తం ఆరు రోజుల పాటు నిత్య కైంకర్యాలైన సుదర్శన నారసింహ హోమం,
Read Also: Accident : ఖమ్మం జిల్లా తల్లాడ లో ఘోర ప్రమాదం , ఇద్దరు మృతి

అధ్యయనోత్సవాల నిర్వహణ
(TG) లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం, జోడు సేవా పర్వాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వెంకట్రావు ప్రకటించారు. అధ్యయనోత్సవాల నిర్వహణకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: