iBOMMA: కేసులో సంచలనం.. నకిలీ పాన్, లైసెన్స్ వెలుగులోకి

తెలంగాణలో సంచలనం సృష్టించిన iBOMMA పైరసీ వెబ్‌సైట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఇమ్మడి రవి తన అసలు గుర్తింపును దాచుకునేందుకు మరో వ్యక్తి పేరుతో ప్రభుత్వ డాక్యుమెంట్లు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. Read Also: Ap: సీఐ వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్యాయత్నం.. మరో వ్యక్తి పేరుతో పాన్, డ్రైవింగ్ లైసెన్స్ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఇమ్మడి రవి ప్రహ్లాద్ వెల్లేల అనే పేరుతో పాన్ … Continue reading iBOMMA: కేసులో సంచలనం.. నకిలీ పాన్, లైసెన్స్ వెలుగులోకి