हिन्दी | Epaper

Sonu Sood: శ్రీవారిని దర్శించుకున్న సోనూ సూద్‌

Sharanya
Sonu Sood: శ్రీవారిని దర్శించుకున్న సోనూ సూద్‌

ప్రముఖ నటుడు, మానవతావాది సోనూ సూద్ తిరుమల శ్రీవారి దివ్య దర్శనాన్ని పొందారు. ఈరోజు తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ఆయన, ఆలయంలో వైభవంగా నిర్వహించిన వేద ఆశీర్వచన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు.

25 ఏళ్ల అనుబంధం – తిరుమల పట్ల సోనూ సూద్ అభిమానం

తిరుమలలో దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన సోనూ సూద్ (Sonu Sood), “నేను మొదటిసారి తిరుమల శ్రీవారిని దర్శించినది 25 ఏళ్ల క్రితం. అప్పటి నుండి నాకు స్వామివారిపై అపారమైన భక్తి, నమ్మకం ఏర్పడింది. ప్రతి ముఖ్య ఘట్టంలో ఆయన ఆశీస్సులు తీసుకోవడానికే వచ్చాను” అంటూ భావోద్వేగంగా స్పందించారు. ఈరోజు నేను నా కుటుంబంతో క‌లిసి ఇక్కడికి వచ్చాను. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించాను. మేము ఒక కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నాం. ‘నంది’ అనే పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ కొత్త చిత్రంలో నేను నటించ‌డంతో పాటు దర్శకత్వం కూడా వ‌హిస్తున్నా. ఇది త్వరలో ప్రారంభమవుతుంది” అని వెల్ల‌డించారు.

ఈ సినిమా గురించి ఇతర వివరాలు వెల్లడించకుండా, త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. కోవిడ్ సమయంలో నిరుద్యోగులు, వలస కార్మికుల కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సోనూ సూద్, ఇప్పుడు తన నటన జీవితంలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. నటుడిగానే కాదు, మానవతా సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

Read also: Bell Bottom: ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘బెల్‌ బాటమ్‌’ సినిమా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

📢 For Advertisement Booking: 98481 12870