हिन्दी | Epaper
పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

Fasting: శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు ఉంటారు?

Pooja
Fasting: శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు ఉంటారు?

‘ఉప’ అంటే దగ్గరగా, ‘వాసం’(Fasting) అంటే నివసించడం. అంటే మనసును దైవానికి సమీపంగా ఉంచడమే ఉపవాసం. ఇది ఇంద్రియాలపై నియంత్రణను పెంచి, మనసుకు శాంతి, ఆత్మకు శుద్ధిని కలిగిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఉపవాసం ద్వారా భోజనంపై అధిక ఆసక్తి తగ్గి, దైవచింతనపై మనసు కేంద్రీకృతమవుతుంది. భక్తుడిలో క్రమశిక్షణ, సంకల్పబలం పెరిగి భక్తి మరింత దృఢంగా మారుతుంది.

Read Also: Shiva Pooja: పూజలో పసుపు, కుంకుమ వాడుతున్నారా?

Fasting

ఉపవాసం వల్ల శాస్త్రీయ ప్రయోజనాలు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉపవాసం శరీరానికి అనేక(Fasting) లాభాలను అందిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాలు తొలగి శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ విశ్రాంతి పొందడంతో శరీర కణాలు పునరుత్పత్తి చెందుతాయి. అంతేకాకుండా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత కూడా మెరుగవుతాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870