Vijayawada: నేటి నుండి మహాశివరాత్రి ఉత్సవాలు

కలశ స్థాపన, ధ్వజారోహణం ఇంద్రకీలాద్రి : విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుండి శివరాత్రి (Shivaratri) మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం కలశ స్థాపన, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్టాపనలతో ప్రారంభం అవుతాయి. శుక్రవారం ఉదయం శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామివార్లకు మంగళస్నానములు నిర్వహించి నూతన వధూవరులుగా అలంకరిస్తారని, మూల హవనములు, బలిహరణ, హారతి మంత్రపుష్పం, జరిపి భక్తులకు తీర్ధప్రసాద వితరణ చేస్తామని ఇఓ వికె శీనా నాయక్ … Continue reading Vijayawada: నేటి నుండి మహాశివరాత్రి ఉత్సవాలు