हिन्दी | Epaper

Brahmotsavalu: శ్రీశైలం మల్లన్న దర్శనానికి 4 గంటలు

Pooja
Brahmotsavalu: శ్రీశైలం మల్లన్న దర్శనానికి 4 గంటలు

బ్రహ్మోత్సవాల(Brahmotsavalu) మూడో రోజు సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 32,870 మందికిపైగా భక్తులు శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. వీరిలో 14,280 మంది భక్తులు కాలినడకన పాదయాత్రగా ఆలయానికి చేరుకోవడం విశేషం.

Read Also: Wealth Tips: ఆర్థిక శుభఫలితాల కోసం తాబేలు ఉంగరం

Brahmotsavalu

అలాగే 12,931 మంది శివస్వాములు(Brahmotsavalu) స్పర్శ దర్శనం చేసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో స్వామివారి దర్శనానికి సగటున 4 గంటల సమయం పడుతోందని వెల్లడించారు.

భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, అదనపు కౌంటర్లు, భద్రతా ఏర్పాట్లు చేపట్టామని అధికారులు తెలిపారు. ఆలయ పరిసరాల్లో తాగునీరు, వైద్య సేవలు, అన్నదానం వంటి సౌకర్యాలను కూడా విస్తరించినట్లు పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటలు

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటలు

అయోధ్యను తాకిన వంట గ్యాస్ కొరత

అయోధ్యను తాకిన వంట గ్యాస్ కొరత

భద్రాద్రి రామయ్య తలంబ్రాల చరిత్ర తెలుసా ?

భద్రాద్రి రామయ్య తలంబ్రాల చరిత్ర తెలుసా ?

తిరుమల పరకామణిలో చోరీ కేసు పై టీటీడీ క్లారిటీ

తిరుమల పరకామణిలో చోరీ కేసు పై టీటీడీ క్లారిటీ

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

విజయవాడ దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు

విజయవాడ దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు

📢 For Advertisement Booking: 98481 12870