TTD: భక్తులకు ఇక సులభంగా లడ్డూ ప్రసాదం

వితరణశాలలో కౌంటర్ల వద్దే డిజిటల్ చెల్లింపులకు సన్నాహాలు కియోస్క్ యంత్రాల వద్ద రద్దీతో వినూత్న ఆలోచన తిరుమల: ఏడుకొండల వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాలను ఎలాంటి అసౌకర్యం లేకుండా, సులభంగా అందుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు పలు విధానాలు అమలులో ఉన్నప్పటికీ, లడ్డూ వితరణశాలల్లోని కౌంటర్ల వద్ద భక్తుల రద్దీ అధికంగానే కొనసాగుతోంది. గత కొంతకాలంగా అమలవుతున్న కియోస్క్ యంత్రాల … Continue reading TTD: భక్తులకు ఇక సులభంగా లడ్డూ ప్రసాదం