శబరిమల యాత్రలో 18 పవిత్రమెట్లు(18HolySteps) ఎక్కడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ మెట్లు ఎక్కిన భక్తులకు 18 వేర్వేరు దైవశక్తుల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం ఉంది. ప్రతి మెట్టు ఒక దైవత్వాన్ని, ఒక శక్తిని సూచిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ 18 దైవశక్తులు(18HolySteps) ఇవీ:
- మహాంకాళి
- కళింకాళి
- భైరవ
- శ్రీ సుబ్రహ్మణ్య స్వామి
- గంధర్వరాజ
- కార్తవీర్య అర్జున
- కృష్ణ పింగళ
- భూతాధిపతి భేతాళ
- మహిషాసుర మర్దిని
- నాగరాజ
- రేణుకా పరమేశ్వరి
- హిడింబ
- కర్ణ వైశాఖ
- అన్నపూర్ణేశ్వరి
- పుళిందిని
- స్వప్న వారాహి
- ప్రత్యంగళి దేవి
- నాగ యక్షిణి
ఈ 18 దైవాల ఆశీర్వాదంతో భక్తుల పాపాలు, కష్టాలు తొలగిపోతాయని, సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వాసం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: