हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Terrorist attack : భారత్‌లోని పాక్ పౌరులకు నేటితోముగియనున్న డెడ్‌లైన్

sumalatha chinthakayala
Terrorist attack : భారత్‌లోని పాక్ పౌరులకు నేటితోముగియనున్న డెడ్‌లైన్

Terrorist attack : జమ్ముకశ్మీర్‌ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో సరిహద్దును మూసివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం స్వల్పకాలిక వీసాలున్న వారికి కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు ఏప్రిల్‌ 27తో ముగిసింది. దీంతో ఇప్పటివరకు 537 మంది పాక్‌ జాతీయులు అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీరిలో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు తెలిపాయి.

భారత్‌లోని పాక్ పౌరులకు నేటి

ఒక్కరోజే 287 మంది పాక్‌ జాతీయులు వెళ్లిపోయారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏప్రిల్‌ 24 నుంచి భారత్‌లో ఉన్న పాకిస్థానీయులు దేశం వీడటం ప్రారంభించారు. తొలి మూడు రోజుల్లో పరిమిత సంఖ్యలో వెళ్లిపోగా.. ఆదివారం ఒక్కరోజే 287 మంది పాక్‌ జాతీయులు వెళ్లిపోయారు. కొంతమంది ఎయిర్‌పోర్టుల ద్వారా వెళ్లే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే, పాకిస్థాన్‌కు నేరుగా విమాన సర్వీసులు లేనందున ఇతర దేశాలకు వెళ్లి.. అక్కడ నుంచి పాక్‌కు వెళ్లిపోయి ఉండవచ్చని సరిహద్దులో ఉన్న ప్రొటోకాల్‌ అధికారులు వెల్లడించారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మెడికల్‌ వీసాలు ఉన్నవారికి రేపటి వరకు గడువు

సార్క్‌ వీసాదారులకు ఏప్రిల్‌ 26నే గడువు ముగిసింది. మెడికల్‌ వీసాలు ఉన్నవారికి ఏప్రిల్‌ 29 వరకు ఉంది. ఇక వీసా ఆన్‌ అరైవల్‌, బిజినెస్‌, ఫిల్మ్‌, జర్నలిస్ట్‌, ట్రాన్సిట్‌, స్టూడెంట్‌, విజిటర్‌ తదితర 12 విభాగాల వీసాదారులకు నేటితో (ఏప్రిల్‌ 27) గడువు ముగిసింది. దీంతో పాక్‌ జాతీయులు స్వదేశానికి తిరుగుముఖం పట్టడంతో అట్టారీ సరిహద్దులో హడావిడి నెలకొంది. తమ బంధువులకు వీడ్కోలు చెప్పేందుకు అనేక మంది భారతీయులు కూడా అక్కడకు చేరుకున్నారు.

Read Also: http://యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman
1:08

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman

కెనడా విమానాలపై ట్రంప్‌ 50% సుంకాలు

కెనడా విమానాలపై ట్రంప్‌ 50% సుంకాలు

ఉక్రెయిన్​పై వారం రోజుల పాటు దాడులు ఆపండి: ట్రంప్​

ఉక్రెయిన్​పై వారం రోజుల పాటు దాడులు ఆపండి: ట్రంప్​

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?

కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?

శరణార్థులను అదుపులోకి తీసుకోకుండా ట్రంప్ ను అడ్డుకున్న న్యాయమూర్తి

శరణార్థులను అదుపులోకి తీసుకోకుండా ట్రంప్ ను అడ్డుకున్న న్యాయమూర్తి

ICE సంస్కరణ డిమాండ్లు నెరవేరకపోతే ప్రభుత్వాన్ని స్తంభిస్తాం

ICE సంస్కరణ డిమాండ్లు నెరవేరకపోతే ప్రభుత్వాన్ని స్తంభిస్తాం

📢 For Advertisement Booking: 98481 12870