हिन्दी | Epaper
టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

David Warner: పిఎస్ఎల్ లో రికార్డు సృష్టించిన డేవిడ్ వార్నర్

Anusha
David Warner: పిఎస్ఎల్ లో రికార్డు సృష్టించిన డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ ( పిఎస్ఎల్) 2025లో అత్యధిక పారితోషికం పొందిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.తన బ్యాటింగ్‌తో కాకుండా పదునైన మాటలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు. ఓ మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్న డేవిడ్ వార్నర్‌కు ఓ వింత ప్రశ్న ఎదురైంది. పీఎస్‌ఎల్‌లో తన ఐపీఎల్ ఫామ్‌ను ఎందుకు పునరావృతం చేయడం లేదంటూ విలేకర్లు ప్రశ్నలు అడిగారు. దీనికి వార్నర్ నవ్వుతూ “ఎంత డబ్బు ఇస్తారో, అంతే ప్రదర్శన ఇస్తాం” అంటూ ఫన్నీగా ఆన్సర్ చేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఫక్కున నవ్వేశారు.ఈ సీజన్‌లో కరాచీ కింగ్స్ తరపున ఆడుతున్న వార్నర్ పీఎస్‌ఎల్ 2025 సీజన్ కోసం రూ. 8 కోట్లు (యూఎస్ డి 960,000 ) కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇది లీగ్‌లోని చాలా మంది ఆటగాళ్ల కంటే చాలా ఎక్కువ. భారీ జీతం ఉన్నప్పటికీ, వార్నర్ టీమ్ కరాచీ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌లలో రెండింటిలో గెలిచింది.

పిఎస్ఎల్

ఐపీఎల్ 2025 మెగా వేలంలో స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ అమ్ముడుపోలేదు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ కు మారి కరాచీ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో కరాచీ కింగ్స్ జట్టు బాగా ఆడుతోంది. ఇప్పుడు తాజాగా అమెరికాకు చెందిన మేజర్ లీగ్ క్రికెట్(ఎమ్ఎల్ సి)లో ఆడనున్నాడు. వార్నర్ మేజర్ లీగ్ క్రికెట్ మూడో సీజన్ లో సియాటిల్ ఓర్కాస్ జట్టు తరపున ఆడనున్నాడు. ఈ విషయాన్ని సియాటిల్ ఓర్కాస్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఆస్ట్రేలియా సూపర్ స్టార్ డేవిడ్ వార్నర్ తమ ఫ్రాంచైజీలో ఆడనున్నట్లు తెలిపింది. మేజర్ క్రికెట్ లీగ్ జూన్ 12 నుంచి జులై 13 వరకు నిర్వహించనున్నారు.

 David Warner: పిఎస్ఎల్ లో రికార్డు సృష్టించిన డేవిడ్ వార్నర్

ఒక మ్యాచ్

డేవిడ్ వార్నర్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు 401 టీ20 మ్యాచ్‌లు ఆడి 140.,27 స్ట్రైక్ రేట్ తో 12,956 పరుగులు చేశాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.అప్పటి నుంచి డేవిడ్ వార్నర్ వివిధ దేశాల లీగ్ లలో ఆడుతున్నాడు. చాలా అనుభవం కలిగి ఉన్నాడు.మేజర్ లీగ్ క్రికెట్ మొదటి సీజన్ లో సియాటిల్ ఓర్కాస్ జట్టు అద్భుతంగా రాణించింది. ఆ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచి ఫైనల్స్ కు చేరుకుంది. కానీ ఆ జట్టు ఫైనల్ మ్యాచ్ లో ఎంఐ న్యూయార్క్ జట్టు చేతిలో ఓడిపోయారు. రెండో సీజన్ లో ఆ జట్టు బాగా ఆడలేదు. 7 మ్యాచ్‌లలో ఒక మ్యాచ్ మాత్రమే గెలవగలిగింది. ఈ కారణంగా జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇప్పుడు మేజర్ లీగ్ క్రికెట్ 2025కి ముందు సియాటిల్ ఓర్కాస్ జట్టులో డేవిడ్ వార్నర్ చేరడం వారికి బలంగా మారవచ్చు.

Read Also: IPL 2025: ఎల్ఎస్ జి మ్యాచ్ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన ఆవేశ్ ఖాన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

📢 For Advertisement Booking: 98481 12870