हिन्दी | Epaper

Vijayawada: పెళ్లి చేసుకుని మోసం.. భర్త నపుంసకుడని నవవధువు ఫిర్యాదు

Pooja
Vijayawada: పెళ్లి చేసుకుని మోసం.. భర్త నపుంసకుడని నవవధువు ఫిర్యాదు

Vijayawada: పెళ్లి అనే బంధంపై ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన ఒక యువతికి చేదు అనుభవం ఎదురైంది. భర్త సంసారానికి పనికిరాడనే నిజాన్ని దాచిపెట్టి, భారీగా కట్నకానుకలు తీసుకుని పెళ్లి చేసిన వైనం విజయవాడలో కలకలం రేపింది. చివరకు న్యాయం కోసం ఆ నవవధువు పోలీసులను ఆశ్రయించింది.

Read Also:Bhadreshkumar Patel: భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

Vijayawada
Vijayawada: Newlyweds complain that their husband is impotent and cheated on them after marriage.

ఘటన వివరాలు

నంద్యాలకు చెందిన ఒక యువతి పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తోంది. ఈమెకు గతేడాది డిసెంబర్ 26న కడప జిల్లాకు చెందిన, విజయవాడలో ప్లానింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న యువకుడితో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో బాధితురాలి కుటుంబ సభ్యులు రూ. 15 లక్షల నగదుతో పాటు 5 తులాల బంగారం, ఇతర వస్తువులను కట్నంగా ఇచ్చారు.

అసలు నిజం బయటపడిందిలా

పెళ్లి జరిగిన మూడు నెలలైనా భర్త ఆమెతో సంసారం చేయకుండా ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. రాత్రిళ్లు ఇంటికి రాకుండా తప్పించుకు తిరుగుతుండటంతో బాధితురాలు అతడిని నిలదీసింది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులకు సేవ చేయడానికే పెళ్లి చేసుకున్నానని భర్త సమాధానం చెప్పడం గమనార్హం. లోతుగా విచారించగా, తన భర్త నపుంసకుడని, ఆ విషయాన్ని దాచిపెట్టి తనకు అన్యాయం చేశారని ఆమె తెలుసుకుంది.

ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా, నిందితులు తమ తప్పు ఒప్పుకోకపోగా.. బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు. అంతేకాకుండా ఆమెను ఇంటి నుండి బయటకు గెంటివేశారు. దీంతో బాధితురాలు గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ కొరత భయం..ఇండేన్ బుకింగ్ సిస్టమ్ క్రాష్

గ్యాస్ కొరత భయం..ఇండేన్ బుకింగ్ సిస్టమ్ క్రాష్

ఆయిల్ పేరుతో మోసం..కోదాడలో పట్టుబడ్డ కల్తీ ఆయిల్ రాకెట్!

ఆయిల్ పేరుతో మోసం..కోదాడలో పట్టుబడ్డ కల్తీ ఆయిల్ రాకెట్!

అసెంబ్లీ లో సెల్ఫ్ డబ్బాలు తప్ప ఇంకేమీ లేదు – జగన్

అసెంబ్లీ లో సెల్ఫ్ డబ్బాలు తప్ప ఇంకేమీ లేదు – జగన్

చంద్రబాబు ను సీఎం గా భరించలేకపోతున్నాం – జగన్

చంద్రబాబు ను సీఎం గా భరించలేకపోతున్నాం – జగన్

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

చట్టం అందరికీ సమానమేనా?

చట్టం అందరికీ సమానమేనా?

పెళ్లి చేసుకుని మోసం.. భర్త నపుంసకుడని నవవధువు ఫిర్యాదు

పెళ్లి చేసుకుని మోసం.. భర్త నపుంసకుడని నవవధువు ఫిర్యాదు

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

ఆదాయాలు తగ్గినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాము

ఆదాయాలు తగ్గినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాము

📢 For Advertisement Booking: 98481 12870