Nalgonda: ఆ తల్లికి ఎంత కష్టం.. ఆస్తి లాక్కొని అన్నం పెట్టకుండా వేధిస్తున్న కొడుకులు

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని రామలింగాలగూడెంలో ఒక విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. రత్నమ్మ అనే వృద్ధురాలు తన ఇద్దరు కొడుకుల చేతిలో మోసపోయి, కనీసం ఉండటానికి నీడ లేక అల్లాడిపోతోంది. కన్న బిడ్డలే తనను ఇంట్లో నుండి వెళ్లగొట్టడంతో ఆమె కన్నీరుమున్నీరవుతోంది. Read also: Crime : ఖమ్మం జిల్లాలో ఘోరం.. ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి Elderly woman Ratnamma complaining against sons in Nalgonda district. ఆరు ఎకరాల భూమి పంచినా … Continue reading Nalgonda: ఆ తల్లికి ఎంత కష్టం.. ఆస్తి లాక్కొని అన్నం పెట్టకుండా వేధిస్తున్న కొడుకులు