हिन्दी | Epaper

UP crime: పరువు హత్య తో ప్రేమికులని చంపిన సోదరులు

Tejaswini Y
UP crime: పరువు హత్య తో ప్రేమికులని చంపిన సోదరులు

UP crime: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా(Moradabad)లో చోటుచేసుకున్న పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. వేర్వేరు మతాలకు చెందిన మహమ్మద్ అర్మాన్, కాజల్ గత రెండేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. ఆదివారం రాత్రి కాజల్ ఇంట్లో ఇద్దరూ కలిసి ఉన్నట్లు ఆమె సోదరులు గమనించడంతో ఆగ్రహానికి లోనయ్యారు. వెంటనే వారిద్దరిపై దాడి చేసి, కిరాతకంగా పారతో నరికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Read also: TG: మెదక్ జిల్లాలో దారుణం.. తల్లిని చంపిన కొడుకు

UP crime: Brothers killed lovers in honor killing
UP crime: Brothers killed lovers in honor killing

పరువు హత్య కేసు.. ఒకరు అరెస్ట్

అనంతరం మృతదేహాలను సమీపంలోని నది తీరంలో పాతిపెట్టినట్లు సమాచారం.
అర్మాన్ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో ఈ ఘోర నేరం వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించి పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని, మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

📢 For Advertisement Booking: 98481 12870