Adilabad Crime: అమావాస్య వేళ.. మృతదేహం తల మాయం

మృతదేహం 3 రోజుల క్రితం బయటకు Adilabad Crime: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ఇస్లాంనగర్ గ్రామంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. లాండ్గె వెంకట్ (19) 2024 నవంబర్ 19న మృతి చెందగా, కుటుంబ సభ్యులు అతని అంత్యక్రియలు నిర్వహించారు. కానీ, ఏడాది క్రితం దానిని పాతిపెట్టిన మృతదేహం 3 రోజుల క్రితం బయటకు తీసి తల భాగాన్ని అపహరించిన ఘటన గుర్తించబడింది. Read also: TG: మెదక్ జిల్లాలో దారుణం.. తల్లిని చంపిన … Continue reading Adilabad Crime: అమావాస్య వేళ.. మృతదేహం తల మాయం