हिन्दी | Epaper

UP Accident: ఒకే చోట, ఒకేసారి మూడు యాక్సిడెంట్‌లు

Anusha
UP Accident: Three accidents at one place, at the same time
UP Accident: Three accidents at one place, at the same time

అమ్రోహా (ఉత్తరప్రదేశ్) (UP Accident) లో బ్లూబర్డ్స్ స్కూల్ ఎదుటి రహదారిలో ఒకే చోట మూడు యాక్సిడెంట్‌లు జరిగాయి.. బ్లూబర్డ్స్ స్కూల్ ఎదుట ఉన్న రహదారి చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారింది. దీంతో నియంత్రణ కోల్పోయి వరుసగా మూడు బైక్‌లు జారి కిందపడ్డాయి. ఒకే స్పాట్‌లో ఇలా జరగడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డు శుభ్రత, మరమ్మతులపై అధికారుల నిర్లక్ష్యం ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: Bangladesh: దేశాన్ని హింసగుండా నడిపిస్తున్న యూనస్​: షేక్ హసీనా

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870