हिन्दी | Epaper

TTD: ‘కల్తీనెయ్యి’ దుమారంలో ఇక ఈడి విచారణ

Rajitha
TTD: ‘కల్తీనెయ్యి’ దుమారంలో ఇక ఈడి విచారణ
  • ఎవరికెంత చేరిందో తేలనున్న లెక్కలు

TTD: తిరుమల వెంకన్న లడ్డూల తయారీలో కల్తీనెయ్యి సరఫరా జరిగిన తీరు, టెండర్లు దక్కించుకున్న విధానం తదితర అంశాలు, దాని వెనుక నడిచిన పెద్ద స్కామ్ లోతుగా తేల్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో అంతిమంగా భారీగా కోట్ల రూపాయలు లబ్ధి పొందిన సూత్రధారులు, పెద్దలను తేల్చేందుకు ఇడికి ఆదేశించింది. కల్తీనెయ్యి కేసులో తొలినుండి టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్లు పాల్గొనడం, తదుపరి నిబంధనలు ఉల్లంఘించి నెయ్యి సరఫరా చేయడం వంటి అంశాల్లో భారీగా ఆర్థిక లావాదేవీలు నడిచాయనేటి సిబిఐ సిట్ అధికారులు ఆధారాలు రాబట్టారు. ఈ నివేదికలను సుప్రీంకోర్టుకు అందజేయడంతో ఇప్పుడు ఇడి రంగంలోకి దిగింది.

Read also: R. D. Wilson Sarath Chandra: తెలుగు అకాడమీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ

ED probe into 'adulterated oil' scandal continues

ED probe into ‘adulterated oil’ scandal continues

TTD: 2019-2024 మధ్యకాలంలో 68 లక్షల కిలోల నెయ్యి కల్తీ చేసి సరఫరా చేశారనేది, ఇందులో 235 కోట్లు రూపాయలు అంచనాగా ఉండగా 36మందిని నిందితులుగా సిట్ తేల్చింది. వీరిలో 12మంది టిటిడి మార్కెటింగ్, కొనుగోళ్ళకమిటీ అధికారులే ఉండటం విశేషం. ఈ కేసుతో సంబంధం ఉన్నవారికి ఇడి నోటీసులు జారీ చేసి ఆ దిశగా దర్యాప్తు, విచారణ చేపట్టేందుకు సమయం దగ్గరపడింది. ఇప్పటికే లడ్డూలకు కల్తీనెయ్యి సరఫరా చేసిన పాపానికి కారకులను గుర్తించిన సిబిఐ సిట్ అధికారులు పూర్తిస్థాయిలో లోతుగా దర్యాప్తుచేపట్టి నివేదికలు అందించారు. 250కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఈ కేసులో ఇప్పుడు ఇడి సమగ్రంగా దర్యాప్తు చేపట్టి కీలక విషయాలను బయటకు తీసుకురానుందనే సంచలనం కలిగిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

హాల్‌టికెట్ల పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తేనే సెంటర్ వివరాలు!

హాల్‌టికెట్ల పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తేనే సెంటర్ వివరాలు!

వేటగాళ్ల ఉచ్చుకు రెండు ఏనుగులు బలి!

వేటగాళ్ల ఉచ్చుకు రెండు ఏనుగులు బలి!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

వడగాల్పుల ముప్పు: రాబోయే 4 రోజులు జాగ్రత్త!

వడగాల్పుల ముప్పు: రాబోయే 4 రోజులు జాగ్రత్త!

చంద్రబాబుకు ఆ పదం పలికే అర్హత లేదు – వైస్ జగన్

చంద్రబాబుకు ఆ పదం పలికే అర్హత లేదు – వైస్ జగన్

టీమ్ ఇండియాకు అభినందనలు:పవన్ కళ్యాణ్

టీమ్ ఇండియాకు అభినందనలు:పవన్ కళ్యాణ్

నారీశక్తి వట్టిమాటే, మోదీ, చంద్రబాబుపై షర్మిల ఫైర్

నారీశక్తి వట్టిమాటే, మోదీ, చంద్రబాబుపై షర్మిల ఫైర్

బొమ్మూరు ట్రాన్స్‌కో స్టోర్స్‌లో మంటలు

బొమ్మూరు ట్రాన్స్‌కో స్టోర్స్‌లో మంటలు

📢 For Advertisement Booking: 98481 12870