Hyderabad: ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంపై థర్డ్ పార్టీ విచారణ

Hyderabad : రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోరెన్సిక్ ల్యాబ్ (FSL) అగ్ని ప్రమాదంపై థర్డ్ పార్టీ విచారణకు సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ (సిఎఫ్ఎస్ఎల్), పూణేలోని ఫైర్ సేఫ్టీ అకాడమి నిపుణులు మంగళవారం రంగంలో దిగారు. ఇందులో సిఎఫ్ఎస్ఎల్ నిపుణుల బృందం హైదరాబాద్కు చెందిన వారు కాగా పుణేలోని ఫైర్ సేఫ్టీ అకాడమి నిపుణులు మహారాష్ట్ర నుంచి వచ్చారు. వీరికి రాష్ట్ర ఎఫ్ఎస్ఎల్ నిపుణులతో పాటు రాష్ట్ర ఎఫ్ఎస్ఎల్, ఫైర్ సేఫ్టీ అధికారులు కేసు విచారణలో సహకరిస్తారు. Read … Continue reading Hyderabad: ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంపై థర్డ్ పార్టీ విచారణ