हिन्दी | Epaper

Tadepalli crime: సీనియర్ వేధింపులకు విద్యార్థిని బలి..

Tejaswini Y
Tadepalli crime: సీనియర్ వేధింపులకు విద్యార్థిని బలి..

Tadepalli crime: మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ సీనియర్ విద్యార్థి పెట్టిన మానసిక, శారీరక వేధింపులను తట్టుకోలేక ఓ డిగ్రీ విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పేరుతో వంచించిన యువకుడు, ఆమె జీవితాన్ని బలితీసుకున్న తీరు స్థానికంగా కలకలం రేపింది.

Read Also: IT Ride : ఐటీ రైడ్లో సీక్రెట్ రూమ్.. రూ.కోట్ల విలువైన బంగారం!

Tadepalli crime: Student victim of senior harassment..
Tadepalli crime: Student victim of senior harassment..

ప్రేమ పేరుతో వంచన.. రహస్య వీడియోలతో బ్లాక్‌మెయిల్

పల్నాడు జిల్లాకు చెందిన బాధితురాలు తాడేపల్లిలో ఉంటూ డిగ్రీ చదువుతోంది. అదే కాలేజీకి చెందిన ఓ సీనియర్ విద్యార్థి ఆమెను ప్రేమ పేరుతో నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆ సమయంలో ఆమెకు తెలియకుండా కొన్ని అసభ్య వీడియోలు చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోలను ఇతర విద్యార్థులకు పంపించడమే కాకుండా, తన కోరిక తీర్చకపోతే సోషల్ మీడియాలో పెడతానని భయపెట్టడం ప్రారంభించాడు.

మనస్తాపంతో ఆత్మహత్య

సదరు యువకుడు ‘ఫేస్‌బుక్‌’లో వీడియోలు పెడతానంటూ(Blackmail) నిరంతరం వేధిస్తుండటంతో సదరు విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురైంది. బయట ఎవరికీ చెప్పుకోలేక, ఆ యువకుడి బ్లాక్‌మెయిలింగ్‌ను భరించలేక తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా
0:12

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

📢 For Advertisement Booking: 98481 12870