हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Narayanpet: బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. కాంగ్రెస్‌పై ఆరోపణలు

Pooja
Narayanpet: బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. కాంగ్రెస్‌పై ఆరోపణలు

నారాయణపేట(Narayanpet) జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డు నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం రేపింది. ఇటీవల వరకు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న ఆయన, ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Read Also:Anakapalli accident: రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

Narayanpet

ఎన్నికల ప్రచారం చేసిన మరుసటి రోజే మృతి

మహదేవప్ప మృతి వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని ప్రత్యర్థి నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారని, వేధింపులు పెరిగాయని వారు పేర్కొన్నారు. ఈ ఒత్తిళ్ల వల్ల ఆయన తీవ్ర మానసిక వేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రంగా స్పందించారు. మంత్రి శ్రీహరి మరియు ఆయన అనుచరుల రాజకీయ వేధింపులే మహదేవప్ప మరణానికి కారణమని ఆరోపించారు. ఘటనపై స్వతంత్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో మక్తల్ మున్సిపాలిటీలో(Narayanpet) ఎన్నికల వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870