Online Gaming Scam: దుబాయ్ కేంద్రంగా రూ. 5,000 కోట్ల గేమింగ్ కుంభకోణం

హైదరాబాద్ : ఆన్లైన్ గేమింగ్పై హైదరాబాద్ జీఎస్టి ఇంటెలిజెన్స్ అధికారుల దాడుల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ గేమింగ్ స్కాం దుబాయ్ కేంద్రంగా సాగిందని అధికారులు నిగ్గు తేల్చారు. ఈ గేమింగ్ స్కాంను(Online Gaming Scam) హైదరాబాద్ జీఎస్టి ఇంటెలిజెన్స్ అధికారులు ఆదివారం నాడు రట్టు చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ సహా ముంబయి, ఢిల్లీ నగరాలలో ఏక కాలంలో దాడులు చేసి భారీగా డాక్యుమెంట్లను, కంప్యూటర్లను జప్తు చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా … Continue reading Online Gaming Scam: దుబాయ్ కేంద్రంగా రూ. 5,000 కోట్ల గేమింగ్ కుంభకోణం