భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురానికి చెందిన 22 ఏళ్ల సరస్వతి ఈ నెల 4న హైదరాబాద్ మీర్ పేట(Meerpet crime) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హాస్టల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. సరస్వతి తన గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు.
Read also: Bengaluru Crime: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మహిళా టెకీ మృతి

తనతో పెళ్లి చేసుకోవాలని సరస్వతి కోరగా, ఆ యువకుడు నిరాకరించడంతో ఆమె తీవ్ర మానసిక (Mental Stress) ఒత్తిడికి లోనై మృతి చెందింది. ఈ ఘటనకు కారణం ప్రేమించిన వ్యక్తి అని ఆరోపిస్తూ, మంగళవారం సరస్వతి కుటుంబ సభ్యులు ఆ యువకుడి ఇంటి ముందు నిరసన చేపట్టారు. పోలీసులు వెంటనే సంఘటనను సర్దిచేసి ఆందోళనను నిలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: