हिन्दी | Epaper

Machilipatnam Crime: లోన్ యాప్ రక్కసికి మరో బలి

Tejaswini Y
Machilipatnam Crime: లోన్ యాప్ రక్కసికి మరో బలి

Machilipatnam Crime: ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వేధింపులు సామాన్యుల ప్రాణాలను బలితీసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక గిరీశ్ కుమార్ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Read Also: Vizag News: కుళ్లిపోయిన స్థితిలో పసికందు మృతదేహం లభ్యం

Machilipatnam Crime: Another victim of loan app scam
Machilipatnam Crime: Another victim of loan app scam

అప్పు తీర్చలేదని వేధింపులు

మచిలీపట్నం కాసానిగూడెంకు చెందిన ఈడే గిరీశ్ కుమార్, స్థానిక బెల్ (BEL) కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తన వ్యక్తిగత అవసరాల కోసం ఒక ప్రైవేట్ లోన్ యాప్ ద్వారా కొంత నగదును అప్పుగా తీసుకున్నాడు. అయితే, ఆర్థిక ఇబ్బందుల వల్ల సదరు రుణాన్ని సకాలంలో చెల్లించలేకపోయాడు. దీంతో లోన్ యాప్ ప్రతినిధులు గిరీశ్ కుమార్ ఫోన్ నంబర్‌కు, అతడి కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారికి అసభ్యకర సందేశాలు పంపుతూ మానసికంగా వేధించడం మొదలుపెట్టారు.

బంధువుల ఆవేదన.. దర్యాప్తులో పోలీసులు

నిర్వాహకుల వేధింపులు మితిమీరడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గిరీశ్, ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఏ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు? వేధింపులకు పాల్పడిన వారు ఎవరు? అనే కోణంలో విచారణ చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా
0:12

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

📢 For Advertisement Booking: 98481 12870