हिन्दी | Epaper

Kukatpally: ఇంట్లో మృతదేహంతో నాలుగు రోజులుగా ప్రార్థనలు

Pooja
Kukatpally: ఇంట్లో మృతదేహంతో నాలుగు రోజులుగా ప్రార్థనలు

Kukatpally: హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలోని శ్రీ రామకృష్ణ నగర్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబం ఇంట్లో మృతదేహాన్ని నాలుగు రోజులుగా ఉంచుకుని ప్రార్థనలు చేస్తూ విచిత్రంగా ప్రవర్తిస్తున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Read Also:AP: బాలికను చంపి డ్రమ్ములో కుక్కిన పక్కింటి అంకుల్

Kukatpally
Kukatpally: Prayers for four days with the body at home

అపార్ట్మెంట్ వాసులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, సోమవారం పోలీసులు ఆ ఇంటికి చేరుకుని విచారణ చేపట్టారు. ‘ఏసు కాపాడతాడు, ప్రాణం పోస్తాడు’ అంటూ మృతదేహం వద్ద ప్రార్థనలు చేస్తున్నట్లు సమాచారం.

సమాచారం ప్రకారం, ఏసురత్నం అనే వ్యక్తి సుమారు 40 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. ఆయన ఏఎస్ఐగా పని చేసి పదవీ విరమణ పొందిన అనంతరం మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన భార్య శమంతకమణి, కుమార్తెలు సునీత, శైలజ, కుమారుడు జయరాజు కుటుంబ సభ్యులుగా ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

అనుమానాస్పద స్థితిలో స్కూల్ టీచర్ మృతి

అనుమానాస్పద స్థితిలో స్కూల్ టీచర్ మృతి

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

విజయ్‌కు మూడోసారి సీబీఐ నోటీసులు

విజయ్‌కు మూడోసారి సీబీఐ నోటీసులు

తరుణ్ హత్యతో భగ్గుమన్న ఢిల్లీ.. రంగంలోకి బుల్డోజర్లు

తరుణ్ హత్యతో భగ్గుమన్న ఢిల్లీ.. రంగంలోకి బుల్డోజర్లు

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో గుజరాత్‌ కల్తీ నెయ్యి!

విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో గుజరాత్‌ కల్తీ నెయ్యి!

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు
0:47

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!

📢 For Advertisement Booking: 98481 12870