Nellore Tragedy: అలల ఉధృతికి ఇద్దరు యువకులు జలసమాధి

Nellore Tragedy: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సరదాగా బీచ్‌కి వెళ్లిన ముగ్గురు స్నేహితులు సముద్రపు అలల ఉధృతికి గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. Read Also: Rajasthan: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం ఏం జరిగింది? ఉలవపాడు బీచ్‌లో ఈత కొట్టేందుకు దిగిన ముగ్గురు యువకులు సముద్రంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల … Continue reading Nellore Tragedy: అలల ఉధృతికి ఇద్దరు యువకులు జలసమాధి