हिन्दी | Epaper

Jadcherla Crime: బరితెగించిన కామాంధులు.. లిఫ్ట్ అడిగిన మహిళపై అత్యాచారం!

Pooja
Jadcherla Crime: బరితెగించిన కామాంధులు.. లిఫ్ట్ అడిగిన మహిళపై అత్యాచారం!

Jadcherla Crime: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. రోడ్డుపై వెళ్తున్న బైకర్లను లిఫ్ట్ అడిగిన ఒక మహిళపై ఇద్దరు కామాంధులు పాశవికానికి ఒడిగట్టారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఆటో కోసం వేచి చూస్తున్న బాధితురాలు, అటుగా వెళ్తున్న బైక్‌ను ఆపి లిఫ్ట్ అడగగా, దానిపై ఉన్న ఇద్దరు యువకులు ఆమెను ఎక్కించుకున్నారు.

Read Also: Viveka Murder Case: సునీతా రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Jadcherla Crime

అయితే, బైక్ మున్సిపాలిటీ దాటగానే నిందితులు తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తరలించి, బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుండి అతికష్టమ్మీద తప్పించుకున్న బాధితురాలు నేరుగా జడ్చర్ల పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘోరాన్ని వివరించింది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పట్టణ పరిసరాలను జల్లెడ పడుతున్నారు. మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తున్న ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్
0:52

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్

బరితెగించిన కామాంధులు.. లిఫ్ట్ అడిగిన మహిళపై అత్యాచారం!

బరితెగించిన కామాంధులు.. లిఫ్ట్ అడిగిన మహిళపై అత్యాచారం!

సునీతా రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

సునీతా రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

23 రోజుల పోరాటం.. మూడేళ్ల చిన్నారి కన్నుమూత

23 రోజుల పోరాటం.. మూడేళ్ల చిన్నారి కన్నుమూత

ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
1:01

ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం

ఖమ్మం జిల్లాలో ఘోరం.. ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

ఖమ్మం జిల్లాలో ఘోరం.. ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

కొనసాగుతున్న డ్రంకెన్ డ్రైవ్ దాడులు

కొనసాగుతున్న డ్రంకెన్ డ్రైవ్ దాడులు

డ్రైవర్ల మధ్య గొడవ.. లారీ ఢీకొని ఇద్దరు డ్రైవర్ల దుర్మరణం

డ్రైవర్ల మధ్య గొడవ.. లారీ ఢీకొని ఇద్దరు డ్రైవర్ల దుర్మరణం

📢 For Advertisement Booking: 98481 12870