Crime : ఖమ్మం జిల్లాలో ఘోరం.. ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మానవత్వాన్ని మంటగలిపే అత్యంత హేయమైన ఘటన వెలుగుచూసింది. రక్షణగా ఉండాల్సిన వయసున్న 45 ఏళ్ల వ్యక్తి, అభం శుభం తెలియని ఐదేళ్ల పసిబాలికపై లైంగిక దాడికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆ చిన్నారి తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయాన్ని అదనుగా చూసుకున్న నిందితుడు, బాలికను లోబర్చుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడి పైశాచికత్వానికి గురైన ఆ చిన్నారి తీవ్ర రక్తస్రావంతో విలవిలలాడిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చిన … Continue reading Crime : ఖమ్మం జిల్లాలో ఘోరం.. ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed