हिन्दी | Epaper

Sajjanar: WhatsApp వినియోగదారులను హెచ్చరించిన సీపీ సజ్జనార్

Anusha
Sajjanar: WhatsApp వినియోగదారులను    హెచ్చరించిన సీపీ సజ్జనార్

వాట్సాప్ వినియోగదారులను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ (Sajjanar) అప్రమత్తం చేశారు. ఇటీవల సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన (Sajjanar) హెచ్చరించారు. ముఖ్యంగా వాట్సాప్‌లో “హేయ్.. మీ ఫొటో చూశారా?” అంటూ వచ్చే లింకుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచించారు.

Read Also: Hyderabad Cyber: రూ. 14.61 కోట్ల సైబర్ మోసం.. నలుగురు అరెస్ట్..

Sajjanar's warning to WhatsApp users
Sajjanar’s warning to WhatsApp users

మీ వాట్సాప్‌ ఖాతా హ్యాకర్ల డివైజ్‌

ఇదొక ‘ఘోస్ట్ పేయిరింగ్’ స్కామ్. ఆ లింక్‌ క్లిక్‌ చేస్తే నకిలీ వాట్సాప్‌ వెబ్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. మీకు తెలియకుండా మీ వాట్సాప్‌ ఖాతా హ్యాకర్ల డివైజ్‌కు కనెక్ట్‌ అవుతుంది. ఒక్కసారి వారి చేతికి చిక్కితే.. మీ వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు అన్నీ చూస్తారు. చివరికి మీ ఖాతాను మీరే వాడకుండా లాక్‌ చేస్తారు. అని హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని నలుగురు దుర్మరణం!

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని నలుగురు దుర్మరణం!

ఘోరం.. మైనర్ బాలిక పై సామూహిక అత్యాచారం..

ఘోరం.. మైనర్ బాలిక పై సామూహిక అత్యాచారం..

కుక్కల పై విష ప్రయోగం.. 100 శునకాలు మృతి

కుక్కల పై విష ప్రయోగం.. 100 శునకాలు మృతి

ఉరిలో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు

ఉరిలో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు

ఏలూరులో ఘోరం: భార్య గొంతు కోసి పరారైన కిరాతక భర్త!

ఏలూరులో ఘోరం: భార్య గొంతు కోసి పరారైన కిరాతక భర్త!

ప్రియురాలిని కేబుల్ వైర్‌తో గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడు

ప్రియురాలిని కేబుల్ వైర్‌తో గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడు

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
1:42

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య!

షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య!

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

📢 For Advertisement Booking: 98481 12870