हिन्दी | Epaper
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Attapur crime: ప్రేమావైఫల్యంతో ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య

Tejaswini Y
Attapur crime:  ప్రేమావైఫల్యంతో ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్(Attapur crime) ప్రాంతంలో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తాను ప్రేమించిన యువతి వివాహానికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన సదరు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Read Also: Guntur murder case: బిర్యానీతో భర్తను మట్టుబెట్టిన భార్య

ఘటన వివరాలు

పోలీసులు మరియు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ సాయినగర్ నివాసి అయిన ఆదిత్యరెడ్డి (29) ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలంగా ఆయన ఒక యువతిని ప్రేమిస్తున్నారు. అయితే, సదరు యువతి పెళ్లికి నిరాకరించడంతో ఆదిత్యరెడ్డి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తన గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య (suicide) చేసుకున్నారు.

Attapur crime: Private employee commits suicide due to love failure
Attapur crime: Private employee commits suicide due to love failure

వెలుగులోకి వచ్చిందిలా..

సోమవారం ఉదయం ఎంత సమయమైనా ఆదిత్యరెడ్డి గది నుంచి బయటకు రాకపోవడంతో తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. తలుపు తట్టినా లోపలి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా, ఆదిత్య ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. వెంటనే ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

కేసు నమోదు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మరణంతో సాయినగర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870