हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Adilabad: ఎలుగుబంటి దాడిలో ముగ్గురు మృతి 

Aanusha
Adilabad: ఎలుగుబంటి దాడిలో ముగ్గురు మృతి 

ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బోథ్ సరిహద్దులోని మహారాష్ట్ర కైలాస్ టేకిడిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎలుగుబంటి దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అటవీ ప్రాంతానికి సమీపంగా ఉన్న గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. చనిపోయిన వ్యక్తి శవంపై ఎలుగుబంటి కూర్చున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. అధికారులు జేసీబీ సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి, ఉపాధి పనులకు, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Read Also: Thailand: డే కేర్ స్కూల్‌లో కాల్పులు

Adilabad: Three killed in bear attack
Adilabad: Three killed in bear attack

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బేగంపేట వాతావరణ కేంద్రానికి బాంబు బెదిరింపు

బేగంపేట వాతావరణ కేంద్రానికి బాంబు బెదిరింపు

బెట్టింగ్ యాప్‌కు మరొకరు బలి.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య

బెట్టింగ్ యాప్‌కు మరొకరు బలి.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య

కారుకు అడ్డొచ్చాడని వ్యక్తిపై సర్పంచ్ దాడి
3:49

కారుకు అడ్డొచ్చాడని వ్యక్తిపై సర్పంచ్ దాడి

పుత్రశోకంతో వృద్ధురాలు బలవన్మరణం

పుత్రశోకంతో వృద్ధురాలు బలవన్మరణం

పెళ్లి వేడుక ముగించుకుని వస్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

పెళ్లి వేడుక ముగించుకుని వస్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

హైదరాబాద్‌లో కూలిన భవనం, నలుగురు మృతి

హైదరాబాద్‌లో కూలిన భవనం, నలుగురు మృతి

గిరిజన బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం

గిరిజన బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం

ప్రియుడి బైక్ కోసం తల్లి నగలు అమ్మిన యువతి

ప్రియుడి బైక్ కోసం తల్లి నగలు అమ్మిన యువతి

మైనర్ బాలిక ప్రసవం ..తోటి విద్యార్థిని ఇరికించే యత్నం

మైనర్ బాలిక ప్రసవం ..తోటి విద్యార్థిని ఇరికించే యత్నం

విద్యార్థి వీసాపై వచ్చి స్మగ్లింగ్.. ఇద్దరు విదేశీయులు అరెస్ట్!

విద్యార్థి వీసాపై వచ్చి స్మగ్లింగ్.. ఇద్దరు విదేశీయులు అరెస్ట్!

ప్రేమ విఫలమైందని కంపెనీ మేనేజర్ ఆత్మహత్య

ప్రేమ విఫలమైందని కంపెనీ మేనేజర్ ఆత్మహత్య

హోలీ వేళ దారుణం.. మనవడిపై వేడి నీళ్లు పోసింది!

హోలీ వేళ దారుణం.. మనవడిపై వేడి నీళ్లు పోసింది!

📢 For Advertisement Booking: 98481 12870