
ముంబై–ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ హైవేపై సోమవారం తెల్లవారుజామున, ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది.. దట్టమైన పొగమంచు కారణంగా దాదాపు 20 వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు, మరో 15-20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Local BodyElections: పేరుకే మహిళలు.. పెత్తనం పురుషులదే!
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: