हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

జాతీయ అవార్డు ఏ హీరోకు దక్కెను?

Sharanya
జాతీయ అవార్డు ఏ హీరోకు దక్కెను?

భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం ప్రతి సంవత్సరం జాతీయ చలనచిత్ర పురస్కారాల లో భాగంగా ప్రకటించబడుతుంది. ఈ అవార్డును భారత ప్రభుత్వం ప్రధానంగా సినిమా రంగంలో అత్యుత్తమ నటన ప్రదర్శించిన నటులకు ప్రదానం చేస్తుంది. దేశ అత్యున్నత గౌరవమైన ఈ అవార్డును భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు.

1695096527 collage 1 3

పురస్కారం ప్రత్యేకతలు:

పురస్కార గ్రహీతకు వెండి కమలం (Silver Lotus) మరియు రూ.50,000 నగదు బహుమతి అందజేస్తారు.
1967లో ప్రారంభమైన ఈ అవార్డును ప్రతి సంవత్సరం వివిధ భాషల్లోని ఉత్తమ నటులకు అందిస్తున్నారు.
ఈ అవార్డును పొందడం నటుడి ప్రతిభకు గుర్తింపు మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఆయన ప్రతిభను చాటిచెప్పే గౌరవం కూడా.

అత్యధికంగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న వారు:

నటనా ప్రతిభకు గౌరవంగా కొంతమంది దిగ్గజ నటులు ఈ అవార్డును పలుమార్లు అందుకున్నారు. వీరిలో ముఖ్యంగా, కమల్ హాసన్ – 3 సార్లు
మమ్ముట్టి – 3 సార్లు
అమితాబ్ బచ్చన్ – 3 సార్లు
ఓం – 2 సార్లు
నాసర్ – 2 సార్లు

ఇటీవల జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గ్రహీతలు:

2023 – అల్లు అర్జున్ (Pushpa: The Rise – తెలుగు)
2022 – సూర్య (Soorarai Pottru – తమిళం)
2021 – ధనుష్, అక్షయ్ కుమార్ (Joint Winners)
2020 – ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్ (Joint Winners) భారతీయ సినీ పరిశ్రమలో అత్యున్నత గౌరవంగా నిలిచే జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం, ప్రతి నటుడి కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన మైలురాయిగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు!

అల్లు అర్జున్ – ‘పుష్ప 2’తో మరొకసారి దూసుకెళ్తున్నాడు?

‘పుష్ప 2’లో అల్లు అర్జున్ నటన విశ్వరూపం చూపించాడు.
జాతర ఫైట్, క్లైమాక్స్ సీన్లలో అద్భుత నటన ప్రదర్శించాడు. ఆయన పాత్రలో చూపిన భిన్నమైన శైలిని అభిమానులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ‘పుష్ప 2’ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో రెండోసారి జాతీయ అవార్డు అందుకోవడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

విక్కీ కౌశల్ – ‘ఛావా’తో

ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ పాత్రలో అద్భుత నటన.
చివరి 40 నిమిషాల సీన్లు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసినట్టు విశ్లేషకుల అభిప్రాయం.
బాలీవుడ్‌లో భారీ హిట్‌గా నిలిచిన ‘ఛావా’ ఫ్యాన్-ఇండియా స్థాయిలో విడుదల అయితే మరింత ప్రభావం చూపేదని సినీ విశ్లేషకుల అభిప్రాయం.

జాతీయ ఉత్తమ నటుడు రేసు – ఎవరు గెలుస్తారు?

బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ పోటీ ఉత్కంఠగా మారింది.
పుష్ప-2 సినిమాతో అల్లు అర్జున్ గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ, విక్కీ కౌశల్ హిస్టారికల్ రోల్ లో తన నటనతో ఆకట్టుకున్నాడు.
జాతీయ అవార్డు ఎవరి ఖాతాలో చేరుతుందో వేచిచూడాలి! అల్లు అర్జున్ పుష్ప 2తో మరోసారి విజయం సాధిస్తాడా? విక్కీ కౌశల్ హిస్టారికల్ రోల్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడా? మరేదైనా అద్భుతమైన నట ప్రదర్శన జాతీయ అవార్డును దక్కించుకుంటుందా? ఈ పోటీ ఫలితం సినీ ప్రియులను ఉత్కంఠలో ఉంచుతోంది!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

ఈడీ దాడులు, వ్యూహాల దొంగతనం ఆరోపణలు, మమతా బెనర్జీ వర్సెస్ కేంద్రం

ఈడీ దాడులు, వ్యూహాల దొంగతనం ఆరోపణలు, మమతా బెనర్జీ వర్సెస్ కేంద్రం

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

రాజద్రోహం కేసులో యువకుడికి హైకోర్టు బెయిల్

రాజద్రోహం కేసులో యువకుడికి హైకోర్టు బెయిల్

అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక వెసులుబాటు

ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక వెసులుబాటు

అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.. షేక్‌ హసీనా

అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.. షేక్‌ హసీనా

పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత

పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత

ED రైడ్స్.. ఐప్యాక్ వ్యవస్థాపకుడి ఇంటికి CM మమత

ED రైడ్స్.. ఐప్యాక్ వ్యవస్థాపకుడి ఇంటికి CM మమత

జనవరిలో భారీగా తొలగింపులు నిజమేనా?

జనవరిలో భారీగా తొలగింపులు నిజమేనా?

📢 For Advertisement Booking: 98481 12870