हिन्दी | Epaper
పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE

Varanasi Movie: వారణాసి రిలీజ్ ఎప్పుడంటే?

Anusha
Varanasi Movie: Varanasi release date fixed
Varanasi Movie: Varanasi release date fixed

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ సినిమా (Varanasi Movie) కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.గత ఏడాది హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. అప్పుడే ఈ చిత్రం 2027లో విడుదల అవుతుందని కూడా చెప్పారు. అయితే రాజమౌళి సినిమాలు సాధారణంగా చెప్పిన సమయానికి రిలీజ్ కావు అన్నది ప్రేక్షకులకు తెలిసిందే.

Read Also: Medaram: జాతరలో తమ పెంపుడు కుక్కతో బెల్లం తూకం

చిత్రబృందం మరోసారి స్పష్టత

అందుకే చాలామంది ఈ సినిమా నిజంగా 2027లో వస్తుందా? అనే సందేహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం మరోసారి స్పందించింది. 2027లోనే ‘వారణాసి’ (Varanasi Movie) రిలీజ్ అవుతుంది అని టీమ్ తాజాగా ట్వీట్ చేసింది. దీంతో మరోసారి స్పష్టత ఇచ్చినట్లయింది. కొందరు అభిమానులు ఈ సినిమాను ఉగాది లేదా శ్రీరామనవమి కానుకగా రిలీజ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ రెండు పండుగలకు ఇంకా ఒక సంవత్సరం సమయం మాత్రమే ఉండటంతో, అంతలోనే సినిమా పూర్తి అవుతుందా అన్నదానిపై చర్చ జరుగుతోంది.మహేష్ బాబు ఇందులో రుద్ర అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. సుమారు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఐమాక్స్ ఫార్మాట్‌లో ఈ సినిమాను రాజమౌళి విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఉండటంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీనియర్ జర్నలిస్ట్ VSN మూర్తిపై మూడు నెలల సస్పెన్షన్!

సీనియర్ జర్నలిస్ట్ VSN మూర్తిపై మూడు నెలల సస్పెన్షన్!

ఇకపై ఫేస్ రికగ్నిషన్‌తోనే పథకాలు

ఇకపై ఫేస్ రికగ్నిషన్‌తోనే పథకాలు

సుకుమార్-చరణ్ సినిమాలో కృతి సనన్?

సుకుమార్-చరణ్ సినిమాలో కృతి సనన్?

విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్?

విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్?

మద్యం మత్తులో ఉన్న అన్నను బండరాయితో కొట్టి చంపిన తమ్ముడు!

మద్యం మత్తులో ఉన్న అన్నను బండరాయితో కొట్టి చంపిన తమ్ముడు!

బీఎస్ఎన్ఎల్ కొత్త రూ. 485 ప్లాన్ పూర్తి వివరాలు ఇవే

బీఎస్ఎన్ఎల్ కొత్త రూ. 485 ప్లాన్ పూర్తి వివరాలు ఇవే

హోర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 37 భారత నౌకలు

హోర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 37 భారత నౌకలు

ఆ ప్రమాదం వల్ల కెరీర్ ఆగిపోతుందనుకున్నా: స్నేహ

ఆ ప్రమాదం వల్ల కెరీర్ ఆగిపోతుందనుకున్నా: స్నేహ

ఏఐ వాడకంతో ఐదు రెట్లు పెరిగిన పని ఒత్తిడి

ఏఐ వాడకంతో ఐదు రెట్లు పెరిగిన పని ఒత్తిడి

నెల్లూరు అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ ఛేదన

నెల్లూరు అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ ఛేదన

హోలీ వేళ విషాదం.. ఈతకు వెళ్లి గురుకుల విద్యార్థి గల్లంతు

హోలీ వేళ విషాదం.. ఈతకు వెళ్లి గురుకుల విద్యార్థి గల్లంతు

శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష

శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష

📢 For Advertisement Booking: 98481 12870