Film News:కృతి షెట్టి–చిరు కాంబో: టాలీవుడ్‌లో నూతన అంచనాలు

‘ఉప్పెన’తో పెద్ద పేరు తెచ్చుకున్న కృతిశెట్టి, ఆ తర్వాత వరుసగా సినిమాలు(Film News) చేశా కూడా పెద్ద కమర్షియల్ హిట్ లేకపోవడంతో కెరీర్ కొంత నెమ్మదిగా సాగింది. కానీ ఇప్పుడు ఆమెకు మరో పెద్ద అవకాశమొచ్చే అవకాశాలు టాలీవుడ్‌లో చర్చగా ఉన్నాయి. Read Also: Naveen Chandra: ‘హనీ’ సినిమా టీజర్ విడుదల చిరంజీవి కొత్త ప్రాజెక్ట్‌లో కృతికి కీలక పాత్ర చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ తర్వాత బాబీ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభించనున్నాడని … Continue reading Film News:కృతి షెట్టి–చిరు కాంబో: టాలీవుడ్‌లో నూతన అంచనాలు