టాలీవుడ్ దర్శకుడు కె.వి. అనుదీప్, హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఫంకీ’. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ కయాదు లోహర్, దర్శకుడు అనుదీప్ పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.
Read Also: Samantha: రాష్ట్రపతి విందుకు సమంతకు ఆహ్వానం

రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం
ఈ సినిమాలో టాప్ మోస్ట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని, వాటిని చిత్రీకరించేటప్పుడు దర్శకుడు అనుదీప్ ఇబ్బంది పడ్డారని విశ్వక్ సేన్ (Vishwak Sen) సరదాగా వ్యాఖ్యానించారు. ‘జాతిరత్నాలు’ సినిమాతో సంచలనం సృష్టించిన అనుదీప్, ఈసారి రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: