Akira Nandan: ఢిల్లీ హైకోర్టులో పవన్ కుమారుడికి ఊరట

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్‌(Akira Nandan) దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో తన పేరుతో ఉన్న నకిలీ అకౌంట్లు, అసభ్యకరమైన ఏఐ (AI) వీడియోల(AI Video Case)పై అకీరా కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. Read Also: Chiranjeevi: క్యాస్టింగ్‌ కౌచ్‌ పై మెగాస్టార్‌ కీలక వ్యాఖ్యలు కోర్టు ఆదేశాలు: అకీరా నందన్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, మెటా (ఫేస్‌బుక్, … Continue reading Akira Nandan: ఢిల్లీ హైకోర్టులో పవన్ కుమారుడికి ఊరట