తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన చిత్రం ‘జననాయగన్’ సినిమా సెన్సార్ వివాదంపై మద్రాస్ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఇటీవల కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అనుకూల తీర్పు వస్తే, ఫిబ్రవరి 6న సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
Read Also: Rajendra Prasad: పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం

సూపర్ హిట్‌గా పాటలు
హెచ్.వినోద్ ఈ చిత్రానికి, దర్శకత్వం వహించారు.ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రోడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీ రోల్‌లో కనిపించనున్నారు. మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ఇతర కీలక పాత్రల్లో నటించారు.ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: