Anil Ravipudi: 9 కాదు 99 హిట్లు కొట్టినా ఇలాగే ఉంటా..

తన దర్శకత్వంలో వచ్చిన తొమ్మిది చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించినప్పటికీ, తనలో ఏమాత్రం గర్వం లేదని దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) స్పష్టం చేశారు. తాను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, జీవితంలో ఎదుర్కొన్న కష్టాల వల్లనే మానవ సంబంధాల విలువను అర్థం చేసుకున్నానని అన్నారు. Read Also: Prabhas: ప్రభాస్ తొలి సినిమా రెమ్యూనరేషన్ ఎంతంటే? దిగువ మధ్యతరగతి నుంచి టాప్ డైరెక్టర్ తనకు తెలిసిన వ్యక్తులు రోడ్డుపై ఎదురైతే కారులోనే … Continue reading Anil Ravipudi: 9 కాదు 99 హిట్లు కొట్టినా ఇలాగే ఉంటా..