నేడు తెలుగు (Tollywood) ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ (పెద్ద నిర్మాతలు), మన ప్యానెల్ (చిన్న నిర్మాతలు) మధ్య పోటీ నెలకొంది. (Tollywood) ప్రోగ్రెసివ్ ప్యానెల్‌కు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు మద్దతు ఇస్తుండగా, మన ప్యానెల్‌కు చదలవాడ శ్రీనివాసరావు, సి. కళ్యాణ్, ప్రసన్న కుమార్ మద్దతు తెలుపుతున్నారు.
Read Also: Rajasaab: సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి: ప్రభాస్

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: