Komatireddy: ‘దండోరా’ సినిమాను వీక్షించిన మంత్రి కోమటిరెడ్డి

‘కోర్టు’ సినిమాలో మంగపతిగా అలరించిన శివాజీ మరోసారి ఓ విభిన్నమైన పాత్రలో ‘దండోరా’ సినిమా లో కనిపించారు.. నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ నిర్మాత. ఈనెల 25న చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం, సహజమైన పాత్రలు, భావోద్వేగాలను తాకే కథనం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. Read Also: Prakash Raj: అనసూయకు … Continue reading Komatireddy: ‘దండోరా’ సినిమాను వీక్షించిన మంత్రి కోమటిరెడ్డి