हिन्दी | Epaper
రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Janhvi Kapoor at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

Tejaswini Y
Janhvi Kapoor at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

Janhvi Kapoor at Tirumala: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన 29వ పుట్టినరోజును పురస్కరించుకుని, మార్చి 6న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తన పిన్ని మహేశ్వరితో కలిసి మెట్ల మార్గంలో నడుచుకుంటూ కొండపైకి చేరుకున్న ఆమె, తెల్లవారుజామున జరిగిన వి.ఐ.పి బ్రేక్ దర్శనంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

Read Also: With Love Movie: ఓటీటీలోకి వచ్చేసిన ‘విత్ లవ్’

జాన్వీ కపూర్ సౌత్ సినిమాలపై ప్రత్యేక దృష్టి

దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందజేయగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను సమర్పించారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ సౌత్ సినిమాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

శర్వానంద్ కొత్త మాస్ లుక్ వైరల్

శర్వానంద్ కొత్త మాస్ లుక్ వైరల్

ఇది నా కెరీర్ లో బెస్ట్ సినిమా

ఇది నా కెరీర్ లో బెస్ట్ సినిమా

పెళ్లి వేడుకలో సందడి చేసిన విజయ్‌-త్రిష
0:58

పెళ్లి వేడుకలో సందడి చేసిన విజయ్‌-త్రిష

వేదికపై కుర్చీ ఒరిగి పడిపోయిన నాగ చైతన్య, అభిమానుల్లో కలకలం

వేదికపై కుర్చీ ఒరిగి పడిపోయిన నాగ చైతన్య, అభిమానుల్లో కలకలం

దుబాయ్ బాధితులకు నటుడు సోనూసూద్ భరోసా
0:29

దుబాయ్ బాధితులకు నటుడు సోనూసూద్ భరోసా

విడాకుల వ్యవహారం.. రూ. 250 కోట్ల భరణం ఆఫర్..?

విడాకుల వ్యవహారం.. రూ. 250 కోట్ల భరణం ఆఫర్..?

అమెరికా వీసాల కష్టాలపై అనిల్ సుంకర సినిమా!

అమెరికా వీసాల కష్టాలపై అనిల్ సుంకర సినిమా!

నిజమైన హీరో అనిపించుకున్న బన్నీ.. నటి పావలా శ్యామలకు భరోసా!

నిజమైన హీరో అనిపించుకున్న బన్నీ.. నటి పావలా శ్యామలకు భరోసా!

రామ్ చరణ్ ‘పెద్ది’ పాటపై చిరంజీవి ప్రశంసలు

రామ్ చరణ్ ‘పెద్ది’ పాటపై చిరంజీవి ప్రశంసలు

విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!

విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!

దుబాయ్‌లో క్షేమంగా ఉన్నాం, మంచు విష్ణు భరోసా

దుబాయ్‌లో క్షేమంగా ఉన్నాం, మంచు విష్ణు భరోసా

📢 For Advertisement Booking: 98481 12870