Bhogi Movie: శర్వానంద్ కొత్త మాస్ లుక్ వైరల్

Bhogi Movie: శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘భోగి’కి సంబంధించిన తాజా అప్‌డేట్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నుండి చిత్ర యూనిట్ తాజాగా ఒక సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో శర్వానంద్ లుక్ పవర్‌ఫుల్‌గా ఉండటంతో సోషల్ మీడియాలో ఇది విపరీతంగా వైరల్ అవుతోంది. Read Also: With Love Movie: ఓటీటీలోకి వచ్చేసిన ‘విత్ … Continue reading Bhogi Movie: శర్వానంద్ కొత్త మాస్ లుక్ వైరల్