हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు విడుద‌ల తేదీని ప్రకటించిన నిర్మాతలు

Sharanya
హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు విడుద‌ల తేదీని ప్రకటించిన నిర్మాతలు

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హరహర వీరమల్లు’ సినిమా గురించి హోలీ పండుగ సందర్భంగా మేకర్స్ ఓ బిగ్ అప్‌డేట్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించి కొత్త విడుదల తేదీని వెల్లడించారు. ముందుగా ప్రకటించిన మార్చి 28 విడుదల తేదీని మారుస్తూ, మే 9, 2025న సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Hari Hara Veeramallu

ముందుగా 2025 మార్చి 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించినా, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్న ఈ సినిమా పనులను మరింత మెరుగుపరిచేలా మేకర్స్ కృషి చేస్తున్నారు. అందుకే సినిమాను వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నూతన రిలీజ్ డేట్ ప్రకటిస్తూ హోలీ స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ కొత్త పోస్టర్‌లో పవన్ కళ్యాణ్, కథానాయిక నిధి అగర్వాల్ గుర్రపు స్వారీ చేస్తూ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. ఈ పోస్టర్‌తో చిత్రబృందం పవన్ ఫ్యాన్స్‌కి, సినీ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రం 17వ శతాబ్దంలో మఘల్, కుతుబ్‌షాహి పాలన నేపథ్యంలో రొమాంచకమైన కథతో తెరకెక్కుతోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి స్వరాలు అందిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందనుంది.

మూవీపై భారీ అంచనాలు!

పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో అవంతి యోధుడిగా ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ, అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ లుక్, టీజర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో, ఇప్పుడు విడుదల తేదీ మార్పుపై మిక్స్‌డ్ రియాక్షన్స్ వ్యక్తమవుతున్నాయి. అయితే, భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్‌తో ప్రేక్షకుల్ని విశేషంగా అలరించే సినిమా కానుందనే నమ్మకం ఉందని మేకర్స్ చెబుతున్నారు.

హీరో: పవన్ కళ్యాణ్
హీరోయిన్: నిధి అగర్వాల్
ప్రధాన పాత్రలు: బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సునీల్ తదితరులు
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
నిర్మాణం: మెగా సూర్య ప్రొడక్షన్స్

హరహర వీరమల్లు నుంచి త్వరలో టీజర్, ట్రైలర్

తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ మూడో వారంలో మేకర్స్ టీజర్ విడుదల చేయనున్నారు. ఇక ట్రైలర్‌ను మే మొదటి వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

https://twitter.com/HHVMFilm/status/1900351189050679805?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1900351189050679805%7Ctwgr%5E17a379d3c01e0caeaaae3545f8b390a5564ee6bd%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F823793%2Fpawan-kalyans-most-awaited-film-hari-hara-veera-mallu-released-on-may-9th

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘రాజాసాబ్’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

‘రాజాసాబ్’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్
1:48

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా
0:10

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

📢 For Advertisement Booking: 98481 12870