हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Latest News: S Thaman: రాజాసాబ్‌ ఫస్ట్‌ సింగిల్‌పై థమన్‌ క్లారిటీ

Aanusha
Latest News: S Thaman: రాజాసాబ్‌ ఫస్ట్‌ సింగిల్‌పై థమన్‌ క్లారిటీ

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మారుతి మరియు గ్లోబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ సినిమా ‘రాజాసాబ్ (Raja Saab)’ చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో కొత్త మలుపుగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Read Also: Bigg Boss 9: ఈ వారం బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్

ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ గ్లింప్స్ అన్నీ సోషల్ మీడియాలో రికార్డులను సృష్టించాయి.

S Thaman
S Thaman

థమన్ మ్యూజికల్ ట్రీట్

అయితే ఫస్ట్‌ సింగిల్ ఎప్పుడెప్పుడా అని డైలామాలో ఉన్న అభిమానులు నిరాశ చెందుతున్నారు. వారి కోసం అదిరిపోయే అప్‌డేట్ అందించి జోష్ నింపాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్ థమన్ (S Thaman).వారంలోపు ఫస్ట్‌ సింగిల్ విడుదలకు సంబంధించిన ప్రకటన ఉంటుందని చెప్పాడు.

అంతేకాదు మూడు పాటలు బ్యాక్ టు బ్యాక్‌ విడుదల కానున్నాయని చెప్పి అభిమానులు, మూవీ లవర్స్‌లో జోష్ నింపుతున్నాడు. అభిమానులు సినిమాకు వ్యతిరేకంగా చేసే నెగెటివ్‌ ట్రెండ్స్‌లో జాయిన్ కావొద్దని.. రాజాసాబ్‌ ఖచ్చితంగా వారికి వినోదాన్ని అందిస్తుందని క్లారిటీ ఇచ్చాడు.

మూడు పాటలు బ్యాక్ టు బ్యాక్‌ విడుదల

ఎస్ థమన్ (S Thaman) కామెంట్స్‌తో రిలాక్స్ అయిపోతున్నారు మూవీ లవర్స్‌.ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల చేయనున్నారు. గ్లింప్స్‌లో ప్రభాస్‌ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ..

పూలు చల్లుతూ నయా లుక్‌లో కనిపిస్తూ అభిమానులకు విజువల్‌ ట్రీట్ ఇస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రాజాసాబ్‌ (Raja Saab)లో సంజయ్‌ దత్‌ సంజూబాబా పాత్రలో కనిపించబోతున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870