हिन्दी | Epaper

Latest News: Thama Movie: ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న రష్మిక ‘థామా’

Anusha
Latest News: Thama Movie: ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న రష్మిక ‘థామా’

రష్మిక మందన్నా – ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన, బాలీవుడ్ చిత్రం ‘థామా’ (Thama Movie) అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దినేశ్ విజన్ – అమర్ కౌశిక్ నిర్మించిన ఈ సినిమాకి, ఆదిత్య సర్పోదర్ దర్శకత్వం వహించాడు. 100 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, చాలా వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. బాలీవుడ్ లో బలమైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న రష్మికకి ఈ సినిమా హిట్ ఇచ్చింది. 

Read Also: Rashmika Mandanna : రష్మిక మందన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్..

ఎక్కడ చూడాలంటే?

Thama Movie: Rashmika's 'Thama' locks OTT date
Thama Movie: Rashmika’s ‘Thama’ locks OTT date

‘అమెజాన్ ప్రైమ్’ లో

హారర్ .. కామెడీ .. ఫాంటసీ టచ్ తో కొనసాగే ఈ సినిమా (Thama Movie), ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఎప్పుడు వస్తుందా? అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రేపటి నుంచి ‘అమెజాన్ ప్రైమ్’ (‘Amazon Prime’ Video) లో రెంటల్ విధానంలో అందుబాటులోకి రానుంది. 

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

శ్రీదేవి ఆస్తి వివాదం: బోనీ కపూర్ కుటుంబానికి హైకోర్టులో ఊరట

శ్రీదేవి ఆస్తి వివాదం: బోనీ కపూర్ కుటుంబానికి హైకోర్టులో ఊరట

రాజకీయాలకు, సెన్సార్‌కు సంబంధం లేదు: పవన్ కళ్యాణ్

రాజకీయాలకు, సెన్సార్‌కు సంబంధం లేదు: పవన్ కళ్యాణ్

ధనుష్ D56 సినిమా, హీరోయిన్‌గా రుక్మిణి టాక్

ధనుష్ D56 సినిమా, హీరోయిన్‌గా రుక్మిణి టాక్

ప్రత్యూష కేసులో కీలక మలుపు: నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థరెడ్డి

ప్రత్యూష కేసులో కీలక మలుపు: నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థరెడ్డి

ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ ట్విస్ట్, షాకింగ్ ప్లాన్

ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ ట్విస్ట్, షాకింగ్ ప్లాన్

పైరసీ భూతానికి ‘సైబర్’ చెక్: రంగంలోకి TGCSB ప్రత్యేక యూనిట్

పైరసీ భూతానికి ‘సైబర్’ చెక్: రంగంలోకి TGCSB ప్రత్యేక యూనిట్

ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు

ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు

ఆస్కార్ 2026లో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ప్రభంజనం

ఆస్కార్ 2026లో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ప్రభంజనం

విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ రివ్యూ, ఎలా ఉంది?

విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ రివ్యూ, ఎలా ఉంది?

పుష్ప 2 నుంచి ఉస్తాద్ వరకు, డీఎస్పీ వివాదం

పుష్ప 2 నుంచి ఉస్తాద్ వరకు, డీఎస్పీ వివాదం

ఆకట్టుకుంటున్న ‘విశ్వనాధ్ & సన్స్’ టీజర్
0:44

ఆకట్టుకుంటున్న ‘విశ్వనాధ్ & సన్స్’ టీజర్

సల్మాన్ ఖాన్ మూవీకి కొత్త టైటిల్ ‘మాతృభూమి  మే వార్ రెస్ట్ ఇన్ పీస్’

సల్మాన్ ఖాన్ మూవీకి కొత్త టైటిల్ ‘మాతృభూమి  మే వార్ రెస్ట్ ఇన్ పీస్’

📢 For Advertisement Booking: 98481 12870