हिन्दी | Epaper

Saraswathi Movie: వరలక్ష్మి శరత్‌కుమార్ పై బాలకృష్ణ ప్రశంసల వర్షం

Aanusha
Saraswathi Movie: వరలక్ష్మి శరత్‌కుమార్ పై బాలకృష్ణ ప్రశంసల వర్షం

Saraswathi Movie: టాలీవుడ్ వర్సటైల్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్‌కుమార్ మెగా ఫోన్ పట్టి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 6న విడుదలకు సిద్ధమవుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లను మొదలుపెట్టింది..తాజాగా బాలయ్య ఈ సినిమా ట్రైలర్‌ చూసి, చిత్ర బృందాన్ని అభినందించారు. వరలక్ష్మి నటనను మెచ్చుకుంటూ, సినిమా తప్పకుండా విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోని వరలక్ష్మి సోషల్ మీడియాలో పంచుకుంది.

Read Also: Peddi Movie Update: పెద్ది నుంచి ‘రై రై రా రా’ మాస్ సాంగ్ వచ్చేసింది

Saraswathi Movie: Balayya enters the field for ‘Saraswathi’

బాలకృష్ణ ప్రశంసల వర్షం

మూవీ రషెస్ చూసిన బాలకృష్ణ చాలా బాగుందని ప్రశంసించాడు. మీ అండ్ లేడీ బాలకృష్ణ.. ఫైర్ బ్రాండ్‌ ఫైర్‌ బ్రాండ్‌.. తప్పకుండా సినిమా చూడండి అందరూ.. అంటూ బాలకృష్ణ తనదైన స్టైల్‌లో సినిమాను ప్రమోట్‌ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ మొదటి సినిమానే అయినప్పటికీ పక్కా ప్లాన్‌తో ఈ సినిమాను కేవలం 30 రోజుల్లోనే షూట్‌ చేయడం విశేషం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో?

వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో?

ఖమేనీ మరణంపై భారత్ మౌనం? కారణం ఏంటి!

ఖమేనీ మరణంపై భారత్ మౌనం? కారణం ఏంటి!

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

ఇక్కడే మేం ఎక్కువ మ్యాచ్‌లు ఆడాం.. ఇది మా హోం గ్రౌండ్‌

ఇక్కడే మేం ఎక్కువ మ్యాచ్‌లు ఆడాం.. ఇది మా హోం గ్రౌండ్‌

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురు

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురు

వరలక్ష్మి శరత్‌కుమార్ పై బాలకృష్ణ ప్రశంసల వర్షం

వరలక్ష్మి శరత్‌కుమార్ పై బాలకృష్ణ ప్రశంసల వర్షం

విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!

విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!

పెద్ది నుంచి ‘రై రై రా రా’ మాస్ సాంగ్ వచ్చేసింది
4:24

పెద్ది నుంచి ‘రై రై రా రా’ మాస్ సాంగ్ వచ్చేసింది

ఇరాన్‌కు ట్రంప్ మరో బిగ్ వార్నింగ్

ఇరాన్‌కు ట్రంప్ మరో బిగ్ వార్నింగ్

ఖమేనీ కుమార్తె, అల్లుడు మృతి? 40 మంది కమాండర్లు ఖతం

ఖమేనీ కుమార్తె, అల్లుడు మృతి? 40 మంది కమాండర్లు ఖతం

జడ్చర్ల ఆసుపత్రిలో అమానుషం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

జడ్చర్ల ఆసుపత్రిలో అమానుషం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

📢 For Advertisement Booking: 98481 12870