Boyapati Srinu Tirumala Visit: శ్రీవారి సేవలో డైరెక్టర్ బోయపాటి కుటుంబం

Boyapati Srinu Tirumala Visit: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సోమవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని (TTD) దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి కొండపైకి చేరుకున్న ఆయన, ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. బోయపాటి రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది, అభిమానులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు. Read Also: Iran Israel War: దుబాయ్‌లో చిక్కుకున్న సినీ ప్రముఖులు అర్చకుల ఆశీర్వచనం.. … Continue reading Boyapati Srinu Tirumala Visit: శ్రీవారి సేవలో డైరెక్టర్ బోయపాటి కుటుంబం