
స్టార్ హీరోయిన్ సమంత (Samantha), లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీలో నటిస్తూ సుదీర్ఘ విరామం అనంతరం ఆమె బిగ్ స్క్రీన్‌పై రీఎంట్రీ ఇవ్వనుంది. సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram). తాజాగా ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఓపక్క ఫ్యామిలీ, మరోపక్క యాక్షన్ ఎలిమెంట్స్ తో అదరగొట్టేసింది సమంత.
Read Also: The Raja Saab: ‘రాజాసాబ్’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్ హంగామా
యాక్షన్ మోడ్ లో కనిపించడం కొత్త
ఈ తరహా సినిమాలు తెలుగులో కొత్తేమి కాదు. కానీ, సమంత ఇలాంటి యాక్షన్ మోడ్ లో కనిపించడం కొత్తగా అనిపించింది. ఈ ఒక్క టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకు, సమంత భర్త రాజ్ నిడిమోరు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: