हिन्दी | Epaper

Samantha: నెగెటివిటీపై సమంత ఫైర్.. “బ్లాక్ లిస్టులో పెడతా”

Anusha
Samantha: నెగెటివిటీపై సమంత ఫైర్.. “బ్లాక్ లిస్టులో పెడతా”

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 22న (ఆదివారం) చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఈ వేసవి కానుకగా మే 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

Read Also: TPCC Chief: మహేష్ గౌడ్‌కు విజయ్-రష్మిక పెళ్లి ఆహ్వానం

సంచలన వ్యాఖ్యలు

సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అభిమానులతో ముచ్చటించిన సమంత, తన వ్యక్తిగత జీవితంపై వచ్చే విమర్శలపై ఘాటుగా స్పందించారు. తన వ్యక్తిగత విషయాల్లోకి పనిగట్టుకుని నెగెటివిటీని తీసుకువచ్చే వారిని ఏమాత్రం ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. అలాంటి వారిని వెంటనే ‘బ్లాక్ లిస్టు’లో పెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరినైనా బ్లాక్ చేశానంటే వారు తనను బాధపెట్టినట్లు కాదని, తన ప్రపంచంలోకి వారికి ప్రవేశం లేదని అర్థమని అన్నారు.సోషల్ మీడియాలో హద్దులు దాటి ప్రవర్తించే ట్రోలర్లకు ఇది ఒక గట్టి హెచ్చరికగా భావించవచ్చు.

Samantha fires back at negativity.. "I will put her on the blacklist"
Samantha fires back at negativity.. “I will put her on the blacklist”

సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై వచ్చే నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్‌ను ఎలా ఎదుర్కొంటారని అడిగిన ప్రశ్నకు సమంత స్పందిస్తూ, ప్రశంసలు తనను పొంగిపోయేలా చేయవని, అలాగే విమర్శలు తనను కుంగదీయలేవని స్పష్టం చేశారు. తన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటానో, తన సోషల్ మీడియా పేజీని కూడా అలాగే ఉంచుకోవాలని భావిస్తానని ఆమె పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మౌనీ రాయ్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్

మౌనీ రాయ్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్

ఆస్కార్ వేదికపై ప్రియాంక చోప్రా

ఆస్కార్ వేదికపై ప్రియాంక చోప్రా

‘తెలుసు కదా’వైఫల్యం పై రాశీ ఖన్నా ఏమన్నదంటే?

‘తెలుసు కదా’వైఫల్యం పై రాశీ ఖన్నా ఏమన్నదంటే?

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

బాలీవుడ్‌ను పలకరించిన సాయి పల్లవి.. జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ
2:13

బాలీవుడ్‌ను పలకరించిన సాయి పల్లవి.. జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

నటుడు పార్థిబన్ వ్యాఖ్యలకు స్పందించిన త్రిష

నటుడు పార్థిబన్ వ్యాఖ్యలకు స్పందించిన త్రిష

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

📢 For Advertisement Booking: 98481 12870